భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐపీఓకు తెరలేచింది. దేశీయ అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) తన ఐపీఓ కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెబీ (SEBI) వద్ద అధికారికంగా డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) దాఖలు చేసింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎక్స్ఛేంజ్ దాదాపు రూ. 30,000 కోట్ల భారీ నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అధికారిక NSE IPO DRHP Filing […]
Read more