ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ మంచి కన్నా చెడుకే ఎక్కువగా వాడుతున్నారనడానికి మరో ఉదాహరణ బయటపడింది. గతంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న తరహాలోనే ఇప్పుడు కన్నడ నటి, ‘సప్త సాగరదాచే ఎల్లో’, ‘కాంతార: చాప్టర్ 1’ ఫేమ్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) కూడా డీప్‌ఫేక్ (Deepfake) బారిన పడ్డారు. ఆమె ముఖాన్ని అసభ్యకరమైన వీడియోలకు అతికించి కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. దీనిపై సదరు నటి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, […]
Read more