భారతదేశం మరియు యునైటెడ్ కింగ్‌డమ్ (UK) ల మధ్య ఎంతో కాలంగా సాగుతున్న వాణిజ్య చర్చలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసే చారిత్రాత్మక ఉచిత వాణిజ్య ఒప్పందం జూలై 15 నుండి అధికారికంగా అమలులోకి రానుంది. ఈ India UK Free Trade Agreement అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ ఒప్పందం చివరి దశలో టారిఫ్‌లపై ఇరు దేశాల మధ్య గట్టి చర్చలు […]
Read more